Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి, నాటుసారాపై ఉక్కుపాదం

Follow Udayam on Google
B RAJESH Sep 09, 2026 6:51 PM విజయనగరంGeneral
గంజాయి, నాటుసారాపై ఉక్కుపాదం - Udayam
గత రెండేళ్లుగా జిల్లా పోలీసులు గంజాయి, నాటుసారా అక్రమ విక్రయాలపై తీవ్రస్థాయిలో చర్య లు చేపట్టారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న దాదాపు 25,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా, రవాణాకు వాడిన 350 వాహనాలను సీజ్ చేశారు. మత్తు పదార్థాల మహమ్మారిని పూర్తిగా రూపుమాపేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...