Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి ముఠా అరెస్ట్: 52.8 కిలోల గంజాయి సీజ్

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 3:21 PM వికారాబాద్General
గంజాయి ముఠా అరెస్ట్: 52.8 కిలోల గంజాయి సీజ్ - Udayam
తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్సైజ్, STF, DTF అధికారులు జరిపిన తనిఖీల్లో 52.8 కిలోల ఎండు గంజాయి దొరికింది. దీని విలువ రూ.13.20 లక్షలు.ఒడిశాకు చెందిన మధు ప్రధాన్, శివా నాయక్, నీలు మండల్‌లను అరెస్టు చేశారు. 4 ట్రాలీ బ్యాగుల్లో రవాణా చేస్తున్నందుకు ఒక్కొక్కరు రూ.10 వేలు కూలీ తీసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించగా, ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్నవారిపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...