వార్తలకు తిరిగి వెళ్లండి

జీడిమెట్ల భాగ్యలక్ష్మి కాలనీలో గంజాయి మత్తులో యువకులు అరాచకం సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న కారుని ఆపి గంజాయి కావాలంటూ పది మందికి పైగా యువకులు రచ్చ చేశారు. అయితే కారు డ్రైవర్ గంజాయి లేదని చెప్పడంతో యువకులు ఆగ్రహంతో బీరు సీసాలతో దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో డ్రైవర్ తలకు తీవ్ర గాయాలు కాగా, చేయి విరిగింది. స్థానికుల సమాచారంతో బషీర్ బాగ్ పోలీసులు CC కెమెరాలను పరిశీలించారు.
Comments
Loading comments...

