వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమంగా గంజాయి తరలిస్తున్న కేసులో నలుగురు ముద్దాయిలకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.
2023 డిసెంబర్ 16న సాలూరు రూరల్ పోలీసులు దండిగాం రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టగా ఆటోలో తరలిస్తున్న 47 కిలోల గంజాయిని గుర్తించి కేసు నమోదు చేశారు. సోమవారం కోర్టు తీర్పు వెల్లడించింది. ముద్దాయిలంతా ఒడిశాకు చెందినవారే.
Comments
Loading comments...

