వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.కోట PS పరిధిలో 2019 లో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు 1సం. కఠిన కారాగార శిక్ష , రూ.10 వేలు చొప్పున జరిమాన విధిస్తూ VZM 1st ADJ న్యాయమూర్తి విజయ కల్యాణి తీర్పు వెల్లడించారని జిల్లా SP దామోదర్ గురువారం తెలిపారు.
కేరళాకు చెందిన ఇద్దరు వ్యక్తులు 2019 జూలై 19 అరకు ప్రాంతంలో 15 కిలోల గంజాయిని కొనుగోలు చేసి తిరుగు ప్రయాణంలో బొడ్డవర చెక్ పోస్టు వద్ద పోలీసు తనిఖీల్లో పట్టుబడ్డారని తెలిపారు.
Comments
Loading comments...

