వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. అమరచింత షాదీఖానాలో నిర్వహించిన డీవైఎఫ్ఎ జిల్లా మూడో మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
యువతకు స్కిల్ డెవలప్మెంట్ అంటూ మరోవైపు ఉద్యోగ అవకాశాలు తగ్గిస్తున్నారని విమర్శించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
Comments
Loading comments...

