Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగపుత్ర వర్కింగ్ ఉమెన్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా రమాదేవి

Follow Udayam on Google
Girish Bidkar Sep 01, 2026 8:32 AM హైదరాబాద్General
గంగపుత్ర వర్కింగ్ ఉమెన్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా రమాదేవి - Udayam
HYD: గంగపుత్ర వర్కింగ్ ఉమెన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నీటిపారుదల శాఖ డీఈఈ డాక్టర్ దేశబోయిన రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రమాదేవితో పాటు మరో 35 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...