వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణ 13వ వార్డు కి చెందిన యాదవ సంఘం, గంగపుత్ర సంఘం, సభ్యులు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారినీ మర్యాదపూర్వకంగా కలిసి సంఘాలకు నిధులు మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు...
వెంట. వార్డు కౌన్సిలర్ సంఘ నాయకులు, పెద్దలు తదితరులు ఉన్నారు..
Comments
Loading comments...

