Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగపుత్ర, ఎస్సీ సంఘ భవనాలకు నిధులు మంజూరు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 30, 2026 2:51 PM నిజామాబాద్General
గంగపుత్ర, ఎస్సీ సంఘ భవనాలకు నిధులు మంజూరు - Udayam
దుబ్బాక గంగపుత్ర సంఘం, ఎస్సీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సంఘ భవనాల నిర్మాణానికి సంఘానికి ఐదు లక్షల చొప్పున రెండు సంఘాలకు 10 లక్షల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డికి సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు అరుణ్, సీనియర్ నాయకులు పోతన్నతో పాటు గంగపుత్ర సంఘం సభ్యులు, ఎస్సీ సంఘం సభ్యులు

Comments

G
Loading comments...