వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వ, భీమారం మండలం రంగాపూర్ గ్రామంలోని వరద కాల్వ వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు పుష్కలంగా అందాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని గంగమ్మ తల్లిని ప్రార్థించారు.
Comments
Loading comments...

