వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని చిలకలూరిపేట పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి కొలుపులు నిర్వహించారు.
స్థానిక కృష్ణమహల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రభను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించి, తొలి పూజలు చేసి ఊరేగింపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యాదవ సంఘ నాయకులు విశేషంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

