వార్తలకు తిరిగి వెళ్లండి

నంబులపూలకుంట మండలం గంగినాయినవారిపల్లిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండపంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. స్వామివారి లడ్డూను మల్లెం సింహాద్రి నాయుడు రూ.55 వేలకు వేలంలో దక్కించుకున్నారు.
దేవుని కలశం, చెరుకులను మంజునాథ కుటుంబ సభ్యులు రూ.7,600కు దక్కించుకున్నారు. అనంతరం నిర్వహించిన కోలాటం, చెక్కల భజన, ఉట్టి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Comments
Loading comments...

