Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగచోళ్ళపెంట విద్యార్థినుల సత్తా

Follow Udayam on Google
B RAJESH Aug 30, 2026 12:41 PM విజయనగరంGeneral
గంగచోళ్ళపెంట విద్యార్థినుల సత్తా - Udayam
తిరుపతిలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ ఖోఖో పోటీలలో గజపతినగరం మండలంలోని గంగచోళ్ళ పెంట హైస్కూల్ విద్యార్థినులు సత్తా చాటారు. అండర్ 17 విభాగంలో జరిగిన పోటీలో తామాడ పూర్ణిమ, పాసల జయంతి, ఆవుగడ్డి గౌరీ, శ్రీదీక్షితులు రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఈ మేరకు పిడి సత్యనారాయణ వారిని అభినందించారు.

Comments

G
Loading comments...