Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాపూర్ గ్రామంలో దోమల నివారణకు కలుపు మందు పిచికారి

Follow Udayam on Google
anji kummari Aug 14, 2026 4:08 PM మహబూబ్‌నగర్General
గంగాపూర్ గ్రామంలో దోమల నివారణకు కలుపు మందు పిచికారి - Udayam
జడ్చర్ల మండలంలోని గంగాపూర్ గ్రామంలో దోమల నివారణకు కలుపు మందు కొట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండ గిరి ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... గంగాపూర్ గ్రామంలో దోమల నివారణతో పాటు పరిసర ప్రాంతాల్లో కలుపు మొక్కల నియంత్రణ కోసం కలుపు మందు పిచికారీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యం పరిశుభ్రమైన గంగాపూర్ మా లక్ష్యం అన్నారు.

Comments

G
Loading comments...