వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా నారాయణపూర్ గ్రామాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు గంగాధరలోని జగిత్యాల-కరీంనగర్ రహదారిపై నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది.
ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి.
అనంతరం మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేసి రామడుగు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Loading comments...

