Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగా సమందర్‌లో SIRపై అవగాహన

Follow Udayam on Google
RR REDDY Aug 27, 2026 12:54 PM నిజామాబాద్General
గంగా సమందర్‌లో SIRపై అవగాహన - Udayam
డొంకేశ్వర్ మండలంలోని గంగా సమందర్ గ్రామంలో SIR ప్రక్రియలో భాగంగా సర్పంచ్ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితాను పరిశీలించారు. జీపీఓ సాయన్న, అంగన్‌వాడీ టీచర్ చంద్రకళ, ఫీల్డ్ అసిస్టెంట్ భీమన్న, గ్రామ సభ్యులు పాల్గొన్నారు. నోటీసులు అందిన ఓటర్లు తమ వివరాలను మరోసారి పరిశీలించుకుని అవసరమైతే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...