వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ లో పండుగ సాయన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. విగ్రహ ప్రతిష్ఠాపన కోసం శనివారం సర్పంచ్ భగవంత్ రెడ్డి భూమిపూజ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బోయిని గోపాల్, ప్రధాన కార్యదర్శి ర్యాకం కేశవులు, ఉపాధ్యక్షుడు కొత్త గోపాల్, కార్యదర్శులు అంజిలయ్య, వెంకటయ్య, సాయిలు, లక్ష్మయ్య, శ్రీనివాసులు, భీమయ్య, లక్ష్మీనారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

