వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలోని మోడల్ స్కూల్ హాస్టల్‌లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగుల పుల్లారెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్లేట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పేద విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పుల్లారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పులిందర్ రెడ్డి, చిన్నయ్య, శరణప్ప, రాములు, ఇజాజ్ పాషా, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

