వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామానికి చెందిన దండే గోపాల్ విద్యుత్ శాఖలో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్నారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు.
గోపాల్‌కు అవార్డు రావడంపై గ్రామ ప్రజలు, పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని ఉత్తమ అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

