వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలో మానేరు నదిపై నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన పనులు వేగంగా పూర్తి చేయాలని బిజెపి మండల అధ్యక్షులు కోడే రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం బిజెపి నాయకులు మానేరు నదిలో నిలబడి నిరసన తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి పనులు ప్రారంభమై నాలుగు సంవత్సరాలు అయినా ఇప్పటికి పూర్తి కాలేదని విమర్శించారు. వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

