వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 11 అర్జీలు వచ్చాయని ఎంపీడీవో రాజేందర్ తెలిపారు.
పోలీస్ 1, రెవెన్యూ 5, పి ఆర్ రోడ్డు 1, హౌసింగ్ 2, వి బిజీ రాంజీ 1, ఎంపీ ఓ పరిధిలోని హౌస్ నెంబర్ కోసం ఒక దరఖాస్తు వచ్చినట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు పంపించి సమస్యలను సత్వరమే పరిష్కారం అయ్యేటట్లు కృషి చేస్తామన్నారు.
Comments
Loading comments...

