వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
స్వతంత్రం కోసం పోరాడిన మహనీయులను ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది విద్యార్థినీలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

