Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట లింగన్నపేట రహదారి తాత్కాలికంగా మూసివేసిన అధికారులు

Follow Udayam on Google
babu varun Aug 08, 2026 8:12 PM రాజన్న సిరిసిల్లGeneral
గంభీరావుపేట లింగన్నపేట రహదారి తాత్కాలికంగా మూసివేసిన అధికారులు - Udayam
గంభీరావుపేట మండల కేంద్రం నుండి లింగన్నపేట వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఎగువ మానేరు ఏ సమయంలోనైనా మత్తడి దూకి ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు వద్ద పోలీసులు, రెవిన్యూ శాఖ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు బందోబస్తు చేపట్టారు.

Comments

G
Loading comments...