వార్తలకు తిరిగి వెళ్లండి

జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ జూన్ త్రైమాసికంలో రూ.4,085 కోట్ల ఆదాయంపై రూ.148 కోట్ల నికరలాభం నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో రూ.137.11 కోట్ల నష్టం నమోదైంది.
వ్యూహాత్మక అవసరాల కోసం రూ.5,000 కోట్ల వరకు నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. పాత బాండ్ల పునర్‌వ్యవస్థీకరణకు రూ.1,500 కోట్ల కొత్త ఎన్‌సీడీల జారీకి అనుమతించింది.
Comments
Loading comments...

