వార్తలకు తిరిగి వెళ్లండి

గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో సైనిక కార్యకలాపాల సమయంలో పలు వాణిజ్య నౌకలపై దాడులు జరిగినట్లు యూకేఎంటీఓ తెలిపింది. ప్రాణనష్టం, పర్యావరణ ప్రభావంపై సమాచారం లేదని పేర్కొంది.
పోర్ట్ రషీద్ సమీపంలో మరో నౌక దాడికి గురై నీరు చేరడంతో ఒరిగినట్లు తెలిపింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ రెండు అమెరికా నౌకలు, ఎనిమిది చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్లు ప్రకటించింది.
Comments
Loading comments...

