Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గల్ఫ్ బైట్స్ ప్రారంభోత్సవానికి హాజరైన సంజీవ్ ముదిరాజ్

Follow Udayam on Google
sreekanth patel Sep 13, 2026 3:30 PM మహబూబ్‌నగర్General
గల్ఫ్ బైట్స్ ప్రారంభోత్సవానికి హాజరైన సంజీవ్ ముదిరాజ్ - Udayam
మహబూబ్‌నగర్ శ్రీనివాస కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘గల్ఫ్ బైట్స్ – అరేబియా రుచుల విందు’ను DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, తెలంగాణ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదులా కోత్వాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రారంభించారు. సంస్థకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించాలని సంజీవ్ ముదిరాజ్ ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...