వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లపై ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేడుకను విజయవంతం చేయడానికి అన్ని సంబంధిత శాఖలు, కమిటీలు ముందస్తు సమన్వయంతో కచ్చితమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

