వార్తలకు తిరిగి వెళ్లండి

గుల్లపేట గ్రామ ప్రజల కోసం ప్రతిమ హాస్పిటల్, కరీంనగర్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం ఉంటుందని గ్రామ సర్పంచ్ శంకర్ రెడ్డి తెలియ జేయడం జరిగింది.
పెద్దలు, చిన్నపిల్లలకు అన్ని రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు హనుమాన్ గుడి వద్ద నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఆసుపత్రికి తీసుకెళ్లి,తిరిగి మరల గ్రామానికి తీసుకురానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

