Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృత దేహాలను గుర్తించి బయటకు తీసిన పోలీసులు

Follow Udayam on Google
Myadari vamshi vardhan Aug 03, 2026 8:37 PM జగిత్యాలGeneral
గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృత దేహాలను గుర్తించి బయటకు తీసిన పోలీసులు - Udayam
జగిత్యాల జిల్లా మల్యాల మండలం వడ్డెర కాలని సమీపంలో ఉన్న బాలుర వసతి గృహంలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు చెరువు కుంటలో పడి గల్లంతయ్యారు టాయిలెట్కని వెళ్లిన నలుగో తరగతి చదువుతున్న. జగన్నాథం సుశాంత్, 5 తరగతి చదువుతున్న వనం విష్ణుగా గుర్తించారుకుంట సమీపంలో విద్యార్థుల దుస్తులను పోలీసులు గుర్తించారు గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృత దేహాలను గుర్తించి బయటకు తీసిన పోలీసులు

Comments

G
Loading comments...