వార్తలకు తిరిగి వెళ్లండి

గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగా పనిచేయడం లేదని వాహనదారులు చెబుతున్నారు. ఒకవైపు సిగ్నల్ చాలాకాలంగా పనిచేయకపోగా, మరికొన్ని సిగ్నల్స్ ఎప్పుడు మారుతాయో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటున్నారు.
అధికారులు స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్కు మరమ్మతులు చేపట్టాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

