వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో గజపతినగరం పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షాల కారణంగా జనజీవనం స్తంభించడంతో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరడంతో పంట నష్టం జరిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

