వార్తలకు తిరిగి వెళ్లండి

నగర శివారుల్లో దశాబ్దాలుగా గుడిసెల్లో ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
కోర్టు కేసులు పరిష్కారమైన నేపథ్యంలో బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Comments
Loading comments...

