వార్తలకు తిరిగి వెళ్లండి
బాలికల జూనియర్ కళాశాలకు శ్రీకారం

కృష్ణా జిల్లా పునాదిపాడులో రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మించిన బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
ప్రవాసాంధ్రుడు పోలవరపు మాధవరావు విరాళంతో కళాశాల నిర్మాణం చేపట్టారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...