వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
బాసర ఆర్జీయూకేటీ ప్రవేశాల్లో బాలికలు దూసుకుపోతున్నారు. గత ఐదేళ్లుగా ఇక్కడ సీట్లు సాధిస్తున్న విద్యార్థినుల సంఖ్య 50 శాతానికి మించగా, తాజాగా 84 శాతం మంది బాలికలే స్థానం దక్కించుకున్నారు.
విద్యాలయ సౌకర్యాలు, భద్రతపై నమ్మకం పెరగడంతో తల్లిదండ్రులు తమ కుమార్తెలను ఇక్కడ చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ చదువుతున్న 9 వేల మందిలో 6 వేలకు పైగా బాలికలే ఉన్నారు.
Comments
Loading comments...


