Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిదండ్రులు గల్లంతైనా.. కన్నీళ్లతో నీట్‌ పరీక్షకు యువతి

Follow Udayam on Google
vihar Sep 01, 2026 12:31 PM జాతీయంGeneral
తల్లిదండ్రులు గల్లంతైనా.. కన్నీళ్లతో నీట్‌ పరీక్షకు యువతి - Udayam
నేపాల్‌ వరదల్లో తల్లిదండ్రులు గల్లంతైన బాధను దిగమింగి యువతి తన్వి నీట్‌ పీజీ పరీక్ష రాసింది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన తన తల్లిదండ్రులు వెంకట్రామ్‌ అన్నందేవర, అనఘ 67 మందితో కలిసి నేపాల్‌ ఇమిగ్రేషన్‌ సెంటర్‌ వద్ద చివరిసారిగా తనతో మాట్లాడారని తెలిపింది. ‘‘మూడు గంటల పరీక్షలో సగం సమయం కన్నీళ్లతోనే గడిచింది. అయినా అమ్మానాన్నల కోరిక మేరకు పరీక్ష రాశా’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...