వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెం మండలం బుద్ధాం గ్రామంలో వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో 8 ఏళ్ల బాలిక లక్ష్మీ ప్రసన్న మృతి చెందింది. చేవూరి రాఘవయ్య కుమార్తెగా స్థానికులు గుర్తించారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కన్నబిడ్డ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Loading comments...

