Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్పత్రి భవనం నుంచి దూకి యువతి మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 10:42 AM జాతీయంGeneral
ఆస్పత్రి భవనం నుంచి దూకి యువతి మృతి - Udayam
చెన్నైలో టీడీపీ ఎమ్మెల్యే వీఎం థామస్‌ నిర్వహిస్తున్న ఆస్పత్రిలో పనిచేసే శ్వేతాఘోష్‌ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ తిరుపతిలోని ఆస్పత్రిలో మృతి చెందింది. బిల్లింగ్‌ విషయంలో మేనేజర్లు బెదిరించడంతో ఆమె మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఘటనపై చెన్నై అమీంజికర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...