వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల మండలం సంతజుటూరు గ్రామానికి చెందిన నల్లబోతుల సుంకులు (20) పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఈ నెల 10న ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు తల్లి చౌడమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు. యువతి ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

