Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలిక అపహరణ.. గాలింపు ముమ్మరం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 29, 2026 11:41 AM ఆదిలాబాద్General
బాలిక అపహరణ.. గాలింపు ముమ్మరం - Udayam
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో నాలుగేళ్ల బాలిక అపహరణకు గురైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుండగా, బాలిక ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. బాలిక గురించి సమాచారం తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి కోరారు.

Comments

G
Loading comments...