Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనులకు రిజర్వేషన్‌పై హర్షం

Follow Udayam on Google
sreekanth patel Sep 17, 2026 10:28 AM మహబూబ్‌నగర్General
గిరిజనులకు రిజర్వేషన్‌పై హర్షం - Udayam
మిడ్జిల్ మండలం లింబ్యాతాండలో గిరిజన రిజర్వేషన్ పెంపు, గ్రామ పంచాయతీల ఏర్పాటుపై బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో గిరిజన రిజర్వేషన్‌ను 6% నుంచి 10%కి పెంచడంతో పాటు 3,146 గిరిజన గ్రామ పంచాయతీల ఏర్పాటు జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోతే నాయక్, గోపాల్ నాయక్, సూర్య నాయక్, గోవింద్ నాయక్, రాము నాయక్, సుమన్ నాయక్, గణేష్ నాయక్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...