Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన యువతకు మెరుగైన వసతులుకై వినతి

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 12:46 PM మహబూబాబాద్ General
గిరిజన యువతకు మెరుగైన వసతులుకై వినతి - Udayam
గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గుగులోత్ సురేశ్ నాయక్ కోరారు. ఈ మేరకు జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. శిక్షణ కేంద్రాల్లో వసతులు పెంచి, మరింత మంది గిరిజన యువతకు ప్రయోజనం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...