Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన వసతి గృహాన్ని సందర్శించిన గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Follow Udayam on Google
Syed Farooq Aug 09, 2026 9:17 PM మహబూబ్‌నగర్General
గిరిజన వసతి గృహాన్ని సందర్శించిన గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు - Udayam
మెట్టుగడ్డలో ఉన్న గిరిజన కళాశాల వసతి గృహాన్ని గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయక్ సందర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన కళాశాల వసతి గృహంలో చాలా కాలంగా పలు సమస్యలు నెలకొన్నాయని వాటిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. వేంటనే విద్యార్థుల సమస్యల పై అధికారులు స్పందించి పరిష్కరించాలని అన్నారు.

Comments

G
Loading comments...