వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీడీఏ ఏటూరునాగారం ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులకు JEE, NEET, EAPCET ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. గిరిజన కళాశాలలు, ఆశ్రమ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక పరీక్షలో Zoology, Mathematics, Chemistry ఉంటాయి. దరఖాస్తులను సెప్టెంబర్ 3 సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

