Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 23, 2026 12:22 AM ఆదిలాబాద్General
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య - Udayam
ఉట్నూర్‌: పేద, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. శనివారం ఉట్నూర్‌ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి ఐఎఫ్‌ ప్యానెల్‌ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థినులకు ఏకరూప దుస్తులు, కిట్లు పంపిణీ చేశారు. ఆశ్రమ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

Comments

G
Loading comments...