వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 10, 11న మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న గిరిజన విద్యార్థుల వ్యక్తిత్వ వికాస అవగాహన సదస్సు వాల్ పోస్టర్లను మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విడుదల చేశారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు వినతిపత్రం అందించారు.
Comments
Loading comments...

