వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్. భార్గవి సాయంత్రం ఎంవీపీ కాలనీ-1, 2 మహిళా వసతి గృహాలను సందర్శించి, అక్కడి వసతులను పరిశీలించారు. వసతి గృహాల్లో విద్యార్థినులకు అందిస్తున్న భోజనం, వసతి, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించిన ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థినులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
Comments
Loading comments...

