వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో CSR నిధుల ద్వారా రూ.1 కోటి అంచనా వ్యయంతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని 25 అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునిక అంగన్‌వాడీలుగా అభివృద్ధి చేయనున్నారు.
చిన్నారులకు మెరుగైన మౌలిక వసతులతో కూడిన సురక్షిత, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టనున్నారు.
Comments
Loading comments...

