Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన హక్కుల కోసం కొమురం సూరు

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 10:06 AM ఆసిఫాబాద్General
గిరిజన హక్కుల కోసం కొమురం సూరు  - Udayam
కొమురం సూరు 1918 మార్చి 25న కెరమెరి మండలం జోడేఘాట్‌లో జన్మించారు. గిరిజనులపై వ్యాపారులు, పట్వారులు, అటవీ అధికారుల దోపిడీ, భూ ఆక్రమణలను చిన్ననాటి నుంచే వ్యతిరేకించారు. 1938-40 మధ్య కొమురం భీం అనుచరుడిగా పనిచేశారు. పోరాట వ్యూహకర్తగా యువకులకు ధనుస్సులు, బాణాల తయారీ, ఉచ్చులు బిగించడం నేర్పారు. 1940లో నిజాం సైనికుల దాడిలో గాయపడ్డారు. 1997 ఆగస్టు 10న ఆసిఫాబాద్ మండలం శేకన్‌గొంది గ్రామంలో మృతి చెందారు.

Comments

G
Loading comments...