Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన బాలికలకు భద్రత కల్పించాలని డిమాండ్

Follow Udayam on Google
జగన్ _రిపోర్టర్ Sep 04, 2026 5:08 PM పార్వతీపురం మన్యంGeneral
గిరిజన బాలికలకు భద్రత కల్పించాలని డిమాండ్ - Udayam
పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థినులకు భద్రత కల్పించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాలల్లో వైద్య సిబ్బందిని నియమించి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని, విద్యార్థుల అనారోగ్య మరణాలు, బాలికలు గర్భం దాల్చే ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...