వార్తలకు తిరిగి వెళ్లండి

నార్కెట్‌పల్లి మండలంలోని శ్రీపార్వతి జడల రామలింగేశ్వర దేవస్థానంలో అమావాస్య సందర్భంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా ధర్మాచార్య నంద్యాల ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం గుట్ట మెట్ల వద్ద కార్యక్రమం ప్రారంభమైంది.
భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.
Comments
Loading comments...

